సినిమా : పెళ్లి పుస్తకం
"శ్రీరస్తూ శుభమస్తు శ్రీరస్తూ శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం "
పెళ్లి పుస్తకం సినిమా అనగానే ఎవరికయినా ఈ పాట గుర్తు రావలిసిందే.
పెళ్లిని అంత చక్కగా చూపించి సులువైన పదాలతో పెళ్లి తంతును వివరించారు ఈ పాటలో.
పెళ్లి పుస్తకం సినిమా నిజంగానే పెళ్లి అనే సంస్థాపనం లో ఒక రెఫెరెన్సు పుస్తకం.
కొత్తగా పెళ్ళైన జంట మధ్య సంభవించు భావ వైవిధ్యాలని, చిన్న చిన్న విషయాలని, సంగతులని చాల చక్కగా చూపించారు ఈ సినిమాలో.
కోతగా పెళ్ళైన ప్రతి జంట తప్పక చూడవలసిన సినిమా ఇది.
ఈ సినిమాలో మాటలు చాలా అధ్బుతంగ రాసారు ముళ్ళపూడి వెంకట రమణ గారు.
అందులో కొన్ని నెమరు వేసుకుందాం.
---
"భార్య భర్తల మధ్యన ఉండాల్సింది నమ్మకం, గౌరవం, ప్రేమ, స్నేహం
పెళ్ళంటే విడిపోవాలన్న వీలవ్వని గట్టి బంధం."
---
"అసూయ ఘాటైన ప్రేమకి ధర్మామీటర్."
---
"కష్టమ్స్ అండ్ సుఖమ్స్ ది కాంబినేషన్ ఇస్ జీవితం."
---
"పెళ్ళికి పునాది నమ్మకం, గౌరవం...
నమ్మకం ఉన్న చోట బూతు కూడా నారాయణ అని వినపడుతుంది...
అదే నమ్మకం లేని చోట నారాయణ అన్నా కూడా బూతు లాగ వినపడుతుంది.
---
" నమ్మకం ఉన్న చోట బూతు కూడా నారాయణ అనిపిస్తుంది ఆని నేనే చెప్పను...
అనుమాన- పిశాచం పూనిన వాళ్ళకి నారాయణ మంత్రం కూడా బూతులా వినిపిస్తుంది. అది వాళ్ళ కర్మ."
---
ఈ చివరి మాట ఒక్క పెళ్లికే కాదు, మన జీవితంలో ప్రతి ఒక్క బంధానికి వర్తిస్తుంది
నమ్మకం ఒకటే మన బంధాలని బంధుత్వాలని కలకాలం నిలబెడుతుంది
----------------------------------------------------------
మచ్చుకకి ఒక సన్నివేసం వివరిస్తాను:
ఈ సినిమాలో కోతగా పెళ్ళైన జంట మధ్య ఒక సమస్య.
భార్యకి భర్త మీద అనుమానం. ఇంకొక అమ్మాయి వెంటపడుతున్నాడని ఆ అమ్మాయి ఆస్తి కోసం ఆశ పడుతున్నాడని నిందిస్తుంది. అతను సంజాయిషీ చెప్పటానికి ప్రయత్నించిన పట్టించుకోనంత, వినిపించికోనంత మొండిగా అనుమానిస్తుంది.
ఒక సన్నివేసంలో భర్త సంజాయిషీ చెప్పటానికి ప్రయత్నిస్తే భార్య ఇలా అంటుంది:
"మీరు ఎం చెప్పదు, చెప్పిన నేను వినను, ఒక వేల విన్నా నమ్మను."
చివరిలో ఒక సన్నివేసం లో నిజానిజాలు తెలుసుకుంటుంది. ఇది నాకు చాల బాగా నచ్చిన సన్నివేసం.
ఆ సన్నివేసం లో ఆది దంపతులలో ఒకరైన గుమ్మడి భార్య పాత్ర ఇలా అంటుంది:
"కంటికి కనిపించేవి అన్ని కనిపించినట్టే ఉండవు, నిజాలు కాకపోవచ్చు.
తెల్లనివన్నీ పాలు కావు.
ఏది ఏమైనా కాపురానికి పునాది నమ్మకం గౌరవం.
అనుమానం వస్తే అడగాలే తప్ప మనసులో ఏదో పెట్టుకొని కుల్లుకుంటే అది ఎదటవాళ్ళన్ని అవమాన పరచటమే."
---------------------------------------------------------
పెళ్లి చూపులలోనే ఇష్టాలు ఆభిరుచులు తెలుసుకుంటారు. అలాగే కష్టసుఖాలు గురించి చెప్పుకొని. ఇకపైకలిసి జీవించటానికి నిర్ణయించుకొని కష్టసుఖాలు పంచుకోవటానికి సిధమవుతారు.
ఈ సినిమాలో మొదలు నుంచి చివరి దాక ప్రతి సన్నివేశాలు సర్వ సాధారణంగా ఉంటాయి
పెళ్లి చూపుల నుంచి పెళ్లి జరిగిన తరువాత ఆ కొత్త జంట మధ్య ప్రేమలు, కోపాలు, తాపాలు, అసూయలు, ఆవేశాలు, అనుమానాలు, అపార్థాలు, మరెన్నో గిల్లిక్కజ్జాలు అన్ని చాల సాధారణంగా చూపిస్తారు.

No comments:
Post a Comment